సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. దేవరపల్లి, కె.కోటపాడు మండలాల్లో నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి జరిగిన పాఠశాలలను పరిశీలించారు. జిల్లా ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
విశాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పర్యటన - సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ పర్యటన
విశాఖ జిల్లాలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటిస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి, కె.కోటపాడు మండలాల్లో నాడు నేడు పథకం ద్వారా జరిగిన పాఠశాలలను ఆయన పరిశీలించారు.
విశాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పర్యటన