ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో 12 కిలోల గంజాయి పట్టివేత - visakha newsupdates

ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 12 కిలోల గంజాయిని విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. రెండు బైక్​లు, సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ప్రేమ్ కాజల్ వెల్లడించారు.

Seizure of cannabis smuggled in Visakhapatnam
విశాఖలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

By

Published : Jan 28, 2021, 1:16 PM IST

విశాఖలో ద్విచక్రవాహనాలపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలతో పాటు సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ప్రేమ్ కాజల్ వెల్లడించారు.

మరో కేసులో... గంజాయిని వినియోగిస్తున్న మరో ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details