విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నక్కపల్లిలో రెండోవిడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించి సరకులు తీసుకోవాలని సూచించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నక్కపల్లిలో రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే - vishaka district
విశాఖ జిల్లా నక్కపల్లిలో రెండో విడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొల్లబాబూరావు ప్రారంభించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
రెండో విడత రేషన్ పంపిణి ప్రారంభించిన పాయకరావుపేట ఎమ్మెల్యే
TAGGED:
vishaka district