ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు లోయలో ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ రోజు ఐకాస బంద్​ - visakha tribal latest bandh news

అరకు లోయలో రెండవ రోజు బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాహనాల రాకపోకలను ఐకాస ప్రతినిధులు ఆపేశారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మద్దతిచ్చారు.

second day bandh going peacefully in araku valley
ప్రశాంతంగా జరుగుతున్నరెండవరోజు బంద్​

By

Published : Jun 18, 2020, 11:45 AM IST

జీవో నెం 3ని పునరుద్ధరించాలని కోరుతూ విశాఖ మన్యంలో రెండో రోజు బంద్​ ప్రశాంతంగా సాగుతోంది. గిరిజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అరకులోయలో ఎక్కడికక్కడ రహదారులను ఐకాస ప్రతినిధులు దిగ్బంధించారు. వర్తక వాణిజ్యాలను వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details