విశాఖ జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెంలో నాటుసారా స్థావరాలపై.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 20 లీటర్ల నాటుసారా, 1100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. వెదురుపర్తి శివారులో సైతం నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. 70 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ ఉపేందర్ తెలిపారు.
నాటుసారా స్థావరాలపై దాడులు.. ఇద్దరి అరెస్ట్ - విశాఖ జిల్లా వెదురుపర్తిలో నాటుసారా స్థావరాలపై దాడులు
విశాఖ జిల్లా కసింకోట, వెదురుపర్తిలో నాటుసారా స్థావరాలపై.. ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు.. ఎస్ఈబీ సీఐ ఉపేందర్ తెలిపారు.
కసింకోట, వెదురుపర్తిలో నాటుసారా స్థావరాలపై దాడులు.. ఇద్దరి అరెస్ట్