విశాఖ జిల్లా కొంతలం పరిసర ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై చంద్రశేఖర్ సిబ్బంది దాడులు నిర్వహించారు. సుమారు 2900 లీటర్ల పులుపు, నాటు సారా తయారీకి వినియోగించే సామగ్రిని ధ్వంసం చేశామని హెచ్‌సీ నారాయణరావు, ఇతర సిబ్బంది తెలిపారు.
ఎస్ఈబీ అధికారుల దాడులు.. బెల్లంఊట ధ్వంసం - విశాఖలో ఎస్ఈబీ అధికారుల దాడులు
విశాఖ జిల్లాలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. బెల్లంఊటతో పాటు నాటు సారా తయారీకి వినియోగించే సామగ్రిని ధ్వంసం చేశారు.
seb raids