ఆరోపణలపై స్పందించిన శ్రీదేవి కేబుల్ అధినేత
'ఆ ఆరోపణలు అవాస్తవం' - ఎస్డీవీ ఛానల్‌పై ఆరోపణలు
దురుద్దేశంతో కొందరు శ్రీదేవీ కేబుల్ ఛానెల్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... శ్రీదేవీ మాస్టర్ మీడియా నెట్వర్క్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నామని వివరించారు. ఆపరేటర్ల కష్టాలు తమవిగా భావిస్తామని పేర్కొన్నారు. ఏనాడు వారిని ఇబ్బందులు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ నెట్వర్క్గురించి తప్పుడు ప్రచారం చేసిన ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
!['ఆ ఆరోపణలు అవాస్తవం' sdv cable channel chairman response on false news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5695756-509-5695756-1578912052491.jpg)
ఆరోపణలపై స్పందించిన శ్రీదేవీ కేబుల్ సంస్థ అధినేత