ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో చెత్త తీస్తున్న వైజాగ్ టీమ్.. శెభాష్ అన్న ప్రధాని మోదీ - ప్రధాని మోదీ మన్ననలు

విశాఖ సముద్ర తీర గర్భంలో ప్లాస్టిక్, చెత్తా చెదారాలను తొలగిస్తున్న ఓ యువ బృందం కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. 'ప్లాటిప్లస్ ఎస్కేప్స్‌' పేరిట నలుగురు సభ్యులున్న ఈ యువ బృందం కొంతకాలంగా... సముద్ర తీరం లోపలకు వెళ్లి చెత్తను సేకరించి వెలికితీస్తోంది. పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేస్తున్న వారితో ఈటీవీ భారత్​ ప్రతినిధి అనిల్ ముఖాముఖి.

పర్యావరణ పరిరక్షణగా యువబృందం కృషికి... ప్రధాని మోదీ మన్ననలు

By

Published : Nov 24, 2019, 2:45 PM IST

Updated : Nov 24, 2019, 3:09 PM IST

పర్యావరణ పరిరక్షణగా యువబృందం కృషికి... ప్రధాని మోదీ మన్ననలు

.

Last Updated : Nov 24, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details