విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో రహదారిపై ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి..పూర్తిగా కాలిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో...ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. వెంటనే వాహనం నుంచి కిందకి దూకి ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు.
అనంతగిరిలో స్కార్పియో వాహనం దగ్ధం - అనంతగిరిలో స్కార్పియో వాహనం దగ్ధం తాజా వార్తలు
విశాఖ అనంతగిరి మండలంలో రహదారిపై స్కార్పియో వాహనం దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.
రోడ్డు మీద కాలిపోతున్న వాహనం