ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vishaka-Singapore flights: విశాఖ నుంచి నేరుగా సింగపూర్​కు విమానం! - Vishaka-Singapore flights

Vishaka-Singapore flights: విశాఖ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానాలు నడవనున్నాయి. స్కాట్​ ఎయిర్​లైన్స్ సంస్థ ఇందుకు పూనుకుంది. సదరు సంస్థ.. ఇప్పటికే టికెట్లను వెబ్​సైట్​లో ఉంచింది.

విశాఖ నుంచి సింగపూర్​ను నేరుగా విమాన సర్వీసులు
విశాఖ నుంచి సింగపూర్​ను నేరుగా విమాన సర్వీసులు

By

Published : Dec 20, 2021, 6:45 PM IST

Vishaka-Singapore flights: విశాఖ నుంచి సింగపూర్‌కు ఈ నెల 29 నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి. వారానికి రెండు రోజులు విశాఖ నుంచి సింగపూర్​కు విమాన సర్వీసులు నడపనున్నారు. రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి స్కాట్ ఎయిర్​లైన్స్ విమానం బయలుదేరనుంది. దీనికి సంబంధించిన టికెట్లను సదరు సంస్థ.. వెబ్​సైట్​లో ఉంచింది.

ABOUT THE AUTHOR

...view details