Science Exhibition in NSTL : విశాఖలోని ఎన్ఎస్టీఎల్లో రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు ప్రారంభించారు. సైన్స్ సంబంధిత పరికరాలు, ఆయుధాలు, విద్యార్థుల ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు డాక్టర్ వై.శ్రీనివాసరావు తెలిపారు.
ఎన్ఎస్టీఎల్లో సైన్స్ ఎగ్జిబిషన్.. తరలివచ్చిన విద్యార్థులు - ఎన్ఎస్టీఎల్లో సైన్స్ పరికరాల ప్రదర్శన
Science Exhibition in NSTL: జాతీయ సైన్స్ వారోత్సవాల సందర్భంగా విశాఖలోని ఎన్ఎస్టీఎల్లో.. రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఆవిష్కరణ, జిజ్ఞాసను పెంపొందించడమే ప్రదర్శన లక్ష్యమని ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రదర్శనను తిలకించేందుకు పలు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.
![ఎన్ఎస్టీఎల్లో సైన్స్ ఎగ్జిబిషన్.. తరలివచ్చిన విద్యార్థులు Science Exhibition in NSTL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14565459-668-14565459-1645776623423.jpg)
Science Exhibition in NSTL
ఎన్ఎస్టీఎల్లో సైన్స్ ఎగ్జిబిషన్...పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు
విద్యార్థుల్లో ఆవిష్కరణ, జిజ్ఞాసను పెంపొందించడమే.. ప్రదర్శన లక్ష్యమని వై.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రదర్శన తిలకించేందుకు పలు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.
ఇదీ చదవండి:TDP leaders fires on CM Jagan: భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. సినిమాపై ఎందుకు..! : చంద్రబాబు