విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం ఆనందపురం పద్మనాభం ప్రాథమిక ఉన్నత పాఠశాలను..పాఠశాల విద్య కమిషనర్ వీరభద్రుడు సందర్శించారు. నాడు-నేడులో భాగంగా ఆయా పాఠశాలల మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుకు తీసుకుంటున్న చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ, వర్క్షీట్స్పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎపిసి మల్లిఖార్జున్ రెడ్డి, ఎంఈవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
'ఆనందపురం పాఠశాలను పరిశీలించిన పాఠశాల విద్య కమిషనర్' - vishakapatnam latest updates
విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం ఆనందపురం పద్మనాభం ప్రాథమిక ఉన్నత పాఠశాలను..పాఠశాల విద్య కమిషనర్ వీరభద్రుడు సందర్శించారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ, వర్క్షీట్స్పై చర్చించారు.

ఆనందపురం పాఠశాలను పరిశీలించిన పాఠశాల విద్య కమిషనర్