సత్యభామ నృత్యోత్సవం విశాఖలో రెండు రోజుల పాటు కళాప్రియులను అలరించింది. దేశంలోని వివిధ నృత్య రీతులలో సత్యభామ హావభావాలను నాట్యకారిణులు ప్రదర్శించిన తీరు ఆహూతులను ఆకట్టుకుంది. తెలుగు సంప్రదాయమైన కూచిపూడి సహా, భరత నాట్యం, మోహిని అట్టం, కథక్, కథకళి, ఒడస్సీ వంటి నృత్య రూపాల్లో నాట్యమణులు సత్యభామను ఆవిష్కరించిన తీరు.. మెప్పించింది.
అలరించిన సత్యభామ నృత్యోత్సవాలు - natya_utsavam
విశాఖలో సత్యభామ నృత్యోత్సవం అలరించింది. విభిన్న నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.
అలరించిన సత్యభామ నృత్యోత్సవాలు