562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దని.. భాజపా విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కొనియాడారు. భాజపా కార్యాలయంలో పటేల్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చాణక్య నీతితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉక్కుమనిషి అని ప్రశంసించారు. వాల్తేరు క్లబ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద పలువురు నేతలు నివాళులర్పించారు.
'అఖండ భారతావనిని ఏకం చేసిన అపర చాణక్యుడు' - vallabhai patel jayanti by visakha bjp
విశాఖ భాజపా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అఖండ భారతావనిని ఏకం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. చాణక్య నీతితో చిరస్థాయిగా గుర్తిండి పోతారంటూ.. నివాళులర్పించారు.
విశాఖ భాజపా కార్యాలయంలో పటేల్ జయంతి వేడుకలు