కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా శానిటైజర్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం రైతు బజారు వద్ద ఏర్పాటు చేసిన శానిటైజర్ ఛాంబర్‌ను స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం దీన్ని నిర్వహిస్తోంది.
చోడవరం రైతు బజార్లో శానిటైజర్ ఛాంబర్
విశాఖ జిల్లా చోడవరం రైతు బజారులో శానిటైజర్ ఛాంబర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు బాజారుకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని... కరోనా వ్యాప్తి నివారించడానికి శానిటైజర్ ఛాంజర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చోడవరం రైతు బజారలో శానిటైజర్ ఛాంబర్
TAGGED:
corona news in vishakapatnam