కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా అధికారులు విశాఖ జిల్లా భీమిలి మండలంలోని పలు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. దివీస్ లేబరేటరీస్ యాజమాన్యం సహకారంతో విడతల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లోని అన్ని వీధుల్లో ద్రావణాన్ని పిచికారి చేశారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతన్న నేపథ్యంలో మందుస్తు చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. ప్రజలు లాక్డౌన్కు సహకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం - విశాఖలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
విశాఖ జిల్లా భీమిలి మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. దివీస్ లేబరేటరీస్ యాజమాన్యం సహకారంతో వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం