ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sanchitha Gajapatiraju: అప్పన్న సన్నిధిలో మెుక్కలు నాటిన సంచయిత గజపతిరాజు - Simhachalam temple news

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా.. సింహాద్రి అప్పన్న సన్నిధిలోని గోశాలలో.. ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతిరాజు మెుక్కలు నాటారు.

Sanchitha Gajapatiraju
సంచయిత గజపతిరాజు

By

Published : Jun 5, 2021, 2:28 PM IST

సంచయిత గజపతిరాజు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలోని గోశాలలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సంచయిత గజపతి, ఈవో సూర్య మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొని.. గోశాల అంతటా మొక్కలు నాటారు. ప్రతి ఏడాది గోశాల​లో మొక్కలు వేసే కార్యక్రమం రెండు దఫాలుగా నిర్వహిస్తున్నామని సంచయిత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details