విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్ బాబు - sampoornesh latest updates
'హృదయ కాలేయం' చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆదివారం విశాఖలో సందడి చేశారు. వైశాఖి జల ఉద్యావనంలో జరిగిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సమాఖ్య సత్కరించింది. నటుడిగా తనని ఆదరించిన తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు.
విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్ బాబు