జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ లాక్డౌన్ కారణంగా మూతపడింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మంగళవారం బెల్లం అమ్మకాలు జరిపారు. ఇంతవరకు వారానికి రెండు రోజులు మాత్రమే బెల్లం క్రయ విక్రయాలు నిర్వహించారు. కాగా మార్కెట్లో అమ్మకాలు జరగడం సందడి వాతావరణం నెలకొంది.
బెల్లం మార్కెట్లో మొదలైన విక్రయాలు - Sales in Anakapalli jaggery market news
లాక్డౌన్ కారణంగా మూతపడిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం విక్రయాలు జరిపారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
అనకాపల్లి బెల్లం మార్కెట్లో మొదలైన విక్రయాలు