ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ మన్యంలో మొదకొండమ్మ అమ్మవారి దయవల్ల కరోనా విస్తరించలేదని ఎమ్మెల్యే చెప్పారు. భక్తులంతా భౌతిక దూరం పాటించి.. అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. మాస్కులు ధరించి.. నిబంధనలు పాటించాలని అన్నారు.
శాకంబరీగా మొదకొండమ్మ అమ్మవారు.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - ammavari temples in visakha news
విశాఖ జిల్లాలో మొదకొండమ్మ అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. పాడేరు ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శాకంబరీగా మొదకొండమ్మ అమ్మవారు.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు