విశాఖ జిల్లా శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి పరమ గురువులైన శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి వారి ఆరాధన మహోత్సవం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో రెండు వందల పైచిలుకు కన్నడ, సంస్కృత, ఇంగ్లీషు భాషల్లో వివిధ రకాల అద్వైత ప్రకరణ గ్రంథములు ప్రకటన చేసిన శ్రీ సచ్చిదానంద సరస్వతి... అందరికి ఆదర్శమని స్వరూపానందేంద్ర సరస్వతి కొనియాడారు. అటువంటి మహా స్వామి వారి ఆరాధన మహోత్సవం రిషికేశ్‌లో స్వామి వారి సమక్షంలో నిర్వహించారు.
శారదాపీఠంలో సచ్చిదానంద సరస్వతి మహా స్వామివారి ఆరాధన - latest news of saradhapitam
విశాఖ జిల్లా శారదా పీఠంలో శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి వారి ఆరాధన మహోత్సవం నిర్వహించారు. వేద విద్యార్థులు పారాయణం చేశారు. బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు.
sachithanandha saraswathi swamy prayer in sarahdha pitam in visaha dst