విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు పలు పనులకు ఎమ్మెల్యే బాబూరావు, ఎంపీ సత్యవతి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎస్ రాయవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం - ఎంపీ సత్యవతి
విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అనకాపల్లి ఎంపీ కె. సత్యవతి తెలిపారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.

ఎస్ రాయవరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం