దసరా పండుగ రావడంతో కూలి పనులు చేసుకునే రైతులను మొదలుకొని ఉద్యోగస్థుల వరకు మద్యం అలవాటు ఉన్నవారంతా వైన్ షాపుల వద్దకు ఎగబడుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి అందుకు నిదర్శనం. పూటుగా తాగి మతిస్థిమితం లేకుండా మద్యం మత్తులో ఈ ఉద్యోగి పడి ఉన్నాడు.
మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి - విశాఖ జిల్లా తాజా వార్తలు
ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగి పూటుగా తాగి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పడి వున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది.
![మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి rtc employee drinks alcohol and slept at bus station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9299619-389-9299619-1603552101419.jpg)
నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లో మద్యం మత్తులో పడి ఉన్న ఉద్యోగి