ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలు - RTC buses starts latest news

విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని నిబంధనల ప్రకారం రాకపోకలు చేస్తున్నారు.

RTC bus services to rural areas in Visakhapatnam
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు

By

Published : May 26, 2020, 10:33 AM IST

విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్ తరువాత దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్​కు అనకాపల్లి డిపో నుంచి బస్సులు వచ్చాయి.

బస్సులు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. పనులు ఉన్న కొందరు మాత్రమే రాకపోకలు చేశారు. చాలారోజుల తరువాత బస్సులు చూస్తున్నామని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details