విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామంలో వసతులు కల్పించడం లేదని ఆర్.ఆర్.వెంకటాపురం వాసుల ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి సర్ధి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళన - వెంకటాపురంలో గ్రామస్థుల ఆందోళన న్యూస్
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎల్‌జీ పాలిమర్స్ వద్ద పెద్దఎత్తున గ్రామస్థులు గుమిగూడారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళన