విశాఖలో రౌడీషీటర్ చిట్టిమామును పోలీసులు అరెస్టు చేశారు. తన పుట్టినరోజు వేడుకల్లో బౌన్సర్లతో కలిసి గంజాయి వినియోగిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో మద్యం, గంజాయితో పాటు లక్ష 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్ ఖాసిం హత్య కేసులో చిట్టిమాము ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
విశాఖలో రౌడీషీటర్ హల్చల్ - విశాఖ నేర వార్తలు
విశాఖలో ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. బౌన్సర్లతో కలిసి గంజాయి వినియోగించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
rowdy sheeter create nonsense in vishaka