Rowdysheeter Murder: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు హేమంత్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మల్కాపురం మార్కెట్ సమీపంలోని శెట్టిబలిజ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హేమంత్ కుమార్ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖలో రౌడీ షీటర్ దారుణహత్య.. అందుకేనా..! - vishaka latest
Rowdysheeter Murder: విశాఖపట్నంలో దారుణంగా హత్య జరిగింది. మృతుడు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ హేమంత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
murder
కేసులో పురోగతి: రౌడీషీటర్ హేమంత్‌కుమార్ హత్య కేసులో 8 మంది అరెస్టు చేసినట్లు డీసీపీ నాగన్న తెలిపారు. మద్యానికి బానిసై వేధిస్తున్నందుకే.. హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
ఇవి చదవండి:
Last Updated : Sep 19, 2022, 7:53 PM IST