విశాఖ రోటరి క్లబ్ పోర్ట్ సిటీస్ ఆధర్యంలో చిన్నారులకు బాలోత్సవ్ పేరిట పాటల పోటీలు నిర్వహించారు. వైశాఖి జల ఉద్యానవనం హాలులో ఈ కార్యక్రమం జరిగింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
విశాఖలో చిన్నారులకు పాటల పోటీలు - singing competitions for children at vishaka
విశాఖ రోటరి క్లబ్ పోర్ట్ సిటీస్ ఆధ్వర్యంలో చిన్నారులకు బాలల దినోత్సవం సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు.
పాటల పోటీల్లో పాల్గొన్ని చిన్నారులు
TAGGED:
vishaka balostav latest news