ఇదీ చదవండి:
శివరాత్రికి రోలుగుంట శివాలయం ముస్తాబు - vishakhapatnam famous temples
మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరునాళ్ల నిర్వహణకు విశాఖ జిల్లా రోలుగుంట కాశీవిశ్వేశ్వరాలయం ముస్తాబవుతోంది. ఉత్సవాలను తిలకించడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
శివరాత్రికి ముస్తాబవుతోన్న రోలుగుంట శివాలయం