ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాష్ట్రాల్లో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - విశాఖ జిల్లా తాజా వార్తలు

ARREST: మూడు రాష్ట్రాల్లో దారి దోపిడిలకు పాల్పడుతున్న ముఠాను సీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు విదేశీ తుపాకులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఠా అరెస్టు
ముఠా అరెస్టు

By

Published : Feb 22, 2022, 10:21 PM IST

ARREST: మూడు రాష్ట్రాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను విశాఖ జిల్లా సీలేరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఘాట్​రోడ్డులో ఆయుధాలతో బెదిరించి జనాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో ఆ దారి వెంట వెళ్లేందుకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడటంతో పోలీసులూ.. ఆయా సంఘటనలను సవాలుగా తీసుకున్నారు. విశాఖ ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో అయిదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దోపిడి ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు విదేశీ తుపాకులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details