ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిమెట్ట జాతీయ రహదారిపై ప్రమాదం... వ్యక్తి మృతి - విశాఖలో రోడ్డు ప్రమాదం వార్తలు

నక్కపల్లి మండలం ఒడిమెట్ట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

accident news at visakha
ఒడిమెట్ట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి

By

Published : Oct 8, 2020, 7:35 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఒడిమెట్ట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఒడిమెట్టకు చెందిన పైల విఘ్నేశ్వరుడు పొలానికి నడిచి వెళ్తుండగా.. విశాఖ నుంచి తుని వైపు వెళుతున్న వ్యాన్ ఢీ కొట్టింది.

అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details