ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు - యస్. రాయవరంలో రోడ్డు ప్రమాదం

యస్. రాయవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-టిప్పర్ లారీ ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరూ సమీప గ్రామాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.

టోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు

By

Published : May 3, 2019, 7:26 AM IST

విశాఖ జిల్లా యస్ రాయవరం అడ్డురోడ్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ సమీప గ్రామాలైన గోకులపాడు, దార్లపూడిలకు చెందిన వారు. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details