ఆటో-జీపు ఢీ...పది మందికి గాయాలు - road accident in vishakapatnam
విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
![ఆటో-జీపు ఢీ...పది మందికి గాయాలు ఆటో-జీపు ఢీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8906688-539-8906688-1600858743689.jpg)
ఆటో-జీపు ఢీ
విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్రోడ్డులో ఆటో-జీపు ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు జి.మాడుగుల సీఐ జీడీ బాబు తెలిపారు.
ఇదీ చదవండి