ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో బోల్తా: గర్బిణితో పాటు మరో ముగ్గురికి గాయాలు - ROAD ACCIDENT NEWS IN VISHKA AGENCY

ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గర్భిణీతో పాటుగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలంలో జరిగింది.

ఆటో బోల్తా: గర్బిణితో పాటు మరో ముగ్గురికి గాయాలు
ఆటో బోల్తా: గర్బిణితో పాటు మరో ముగ్గురికి గాయాలు

By

Published : Dec 10, 2020, 10:03 PM IST

విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలసలో కాఫీ తోటల కార్మికుల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాలుగునెలల గర్భిణితో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. వీరందరూ పెదవలస సమీపంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కాఫీ తోటల్లో పనులు చేస్తున్న వారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details