ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి - road accident at vishakapatnam

విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident at  paderu ghat road
road accident at paderu ghat road

By

Published : Apr 2, 2021, 9:06 AM IST

Updated : Apr 2, 2021, 10:59 AM IST

విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. వంటలమామిడి సమీపంలో ట్రాలీ లారీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరొఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Apr 2, 2021, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details