విశాఖలోని మధురవాడ కొమ్మాది గాయత్రి ఆసుపత్రి వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని.. కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని నీలకుండీల ప్రాంతానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మరణించాడు. మృతుడి కుమారై కొమ్మాదిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల్లో చదువుతోంది. ఆమెను ఇంటిని తీసుకు రావాలని సాంబశివరావు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. దారిలో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను తప్పించబోయి మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో కంటైనర్‌ని ఢీకొన్న ద్విచక్రవాహనం - విశాఖ రోడ్డు ప్రమాదాలు
విశాఖలోని మధురవాడలో ఓ ద్విచక్రవాహనాన్ని.. కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
విశాఖలో కంటైనర్‌ని ఢీకొన్న ద్విచక్రవాహానం