వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక - వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక
రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల మనుగడపై ఆధ్యయనం చేసిన నివేదికను వారం రోజులలో ప్రభుత్వానికి అందించనున్నట్లు కమిటీ ఛైర్మన్ బి.గురువారెడ్డి తెలిపారు. సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాలలో నాలుగు మాత్రమే నడుస్తున్నాయని... వీటిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక
TAGGED:
చక్కెర కర్మగారాలు వార్తలు