విశాఖ కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెయిల్ రాలేదనే మనస్తాపంతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖైదీ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మార్చి నెలలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉరివేసుకొని రిమాండ్ ఖైదీ ఆత్మహత్య - ఉరివేసుకొని రిమాండ్ ఖైదీ ఆత్మహత్య వార్తలు
విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెయిల్ రాకపోవటంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉరివేసుకొని రిమాండ్ ఖైదీ ఆత్మహత్య