విశాఖలోని హరిత రిసార్ట్స్‌లో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి, పెట్టుబడులు అంశంపై సదస్సు జరిగింది.ఈ సదస్సుకు మంత్రి ధర్మాన కృష్ణ దాసు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత పర్యాటక అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర హోటల్ సమాఖ్య, సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తమ అభిప్రాయలు వ్యక్త పరిచారు.
విశాఖలో ప్రాంతీయ పర్యటకాభివృద్ధి సదస్సు - tourisum
విశాఖలోని హరిత రిసార్ట్స్‌లో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి, పెట్టుబడులు అంశంపై సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటక అభివృద్ధి అంశంపై చర్చించారు.
విశాఖలో ప్రాంతీయ పర్యటక శాఖ అభివృద్ధి సదస్సు