ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల తగ్గింపుపై తెదేపా ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల తగ్గింపుపై విశాఖపట్నం జిల్లా చీడికాడ, దేవరాపల్లి మండల కేంద్రాల్లో తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ నియోజకవర్గ బాధ్యులు గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీలకు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

By

Published : Mar 7, 2020, 11:44 PM IST

తెదేపా ఆందోళన
తెదేపా ఆందోళన

ABOUT THE AUTHOR

...view details