ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మునగపాకలో ఆశా కార్యకర్తలకు సత్కారం - మునగపాకలో ఆశా కార్యకర్తలకు సత్కారం

కరోనా కట్టడిలో భాగంగా సేవలు అందిస్తోన్న ఆశా కార్యకర్తలను మునగపాకలో ఆర్ఇసీఎస్ మాజీ ఛైర్మన్ సత్కరించారు.

recs ex chairman felicitates aasha workers at munagapaka in anakapalli
మునగపాకలో ఆశా కార్యకర్తలకు సత్కారం

By

Published : Apr 14, 2020, 7:40 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు సేవలు అందిస్తోన్న ఆశా కార్యకర్తలను విశాఖ జిల్లా మునగపాకలో సత్కరించారు. ఆర్ఇసీఎస్ మాజీ ఛైర్మన్, వైకాపా నాయకులు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శానిటైజర్లు, మాస్క్​లు అందజేశారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మెల్లిపాకలో వేడుక చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 170 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details