ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికార్డు స్థాయిలో బెల్లం ధరలు - అనకాపల్లి బెల్లం మార్కట్

అనకాపల్లి బెల్లం మార్కెట్​లో... బెల్లం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Record prices of jaggery in anakapalli vishakhapatnam
రికార్డు స్థాయిలో పలికిన బెల్లం ధరలు

By

Published : May 9, 2020, 12:06 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్​లో... అన్నిరకాల బెల్లం ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. మార్కెట్ సీజన్ ముగింపు దశకు వచ్చినందున జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు 9,479 దిమ్మెల సరకును విక్రయానికి తీసుకువచ్చారు. 10 కేజీల మొదటి రకం బెల్లం ధర రూ.442, మధ్యరకం రూ.411, నాసిరకాలు రూ.358 ధర పలికింది. ధరలు భారీగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details