విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణం గొల్ల కొండ సూర్యనారాయణమూర్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యభగవానునికి పాలాభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
గొల్లకొండ సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఘనంగా రథసప్తమి - visakha latest news
విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని గొల్ల కొండ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గొల్ల కొండ సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు