ప్రముఖ పర్యటక కేంద్రం బొర్రా గుహల ప్రవేశ టికెట్ ధర పెరిగింది. ప్రస్తుతం పెద్దలకు రూ. 60, చిన్నారులకు రూ. 45 వసూలు చేస్తున్నారు. వీడియో కెమెరాలకు రూ.100, మొబైల్ ఫోన్ కెమెరాకు రూ.25లు తీసుకునేవారు. ఇప్పుడు ఈ ధరల్లో మార్పులు చేశారు. పెద్దల టికెట్ ధర రూ.70లకు చిన్నారుల టిెకెట్ ధర రూ.50లకు పెంచారు. వీడియో, డిజిటల్ కెమెరాలకు రూ.100 యథాతథంగా ఉంచి... సెల్ కెమెరాకు తీసుకునే రూ. 25లు రద్దు చేశారు.
బొర్రా గుహల టికెట్ ధర పెంపు - బొర్రా గుహల టిక్కెట్టు ధర
ప్రముఖ పర్యటక కేంద్రం బొర్రా గుహల టికెట్ ధరలు పెరిగాయి. పెద్దలకు రూ.70, చిన్నారులకు రూ.50లు వసూలు చేయనున్నారు. సెల్ కెమెరాకు తీసుకునే రూ.25 రద్దు చేశారు.
పెరిగిన బొర్రా గుహల టిక్కెట్టు ధర