12 అడుగుల చేప.. 100 కేజీల బరువు - vishaka district
విశాఖలో కొమ్ముకొనం భారీ చేప విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరింది. సుమారు 12 అడుగుల పొడవు వంద కేజీలకు పైగా బరువున్న ఈ చేప మత్స్యకారులకు చిక్కింది. భారీగా ఉండడంతో అక్కడకొచ్చిన కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

12 అడుగుల చేప.. 100 కేజీల బరువు