ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ తెదేపా కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ - విశాఖ తెదేపా కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ

విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన 150 ముస్లిం కుటుంబాలకు ఈ తోఫా పంపిణీ చేశారు.

ramzan thofa distributed in visakha tdp office
విశాఖ తెదేపా కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ

By

Published : May 24, 2020, 12:43 PM IST

రంజాన్ సందర్భంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ 150 కుటుంబాలకు రంజాన్ తోఫాని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యదర్శి నజీర్, పులి వెంకటరమణ, జాఫరుల్లా, హనీఫ్, రహమతుల్లా పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details