విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నేడు మానవహారం నిర్వహించనున్నారు. అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు ఉదయం 8 నుంచి 10 వరకు మానవహారం నిర్వహించనున్నట్లు కార్మికులు తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మానవహారం - విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నేడు మానవహారం నిర్వహించనున్నారు.ఉదయం 8 నుంచి 10 వరకు మానవహారం జరగనుంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో 10 కి.మీ.మేరకు మానవహారం జరుగనుంది. ఆ సందర్భంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ఉద్యమం..ఈనెల 29న 10వేల మందితో మానవహారం