విశాఖలో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన యువతికి న్యాయం జరగాలని కోరుతూ.. నగరంలో స్థానికులు నిరసన చేపట్టారు. థామ్సన్ వీధి నుంచి ఎంవీడీఎం పాఠశాల వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, వార్డు, సచివాలయ సిబ్బంది, ఆశావర్కర్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
యువతికి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ - విశాఖలో ప్రియాంక కోసం ర్యాలీ వార్తలు
విశాఖలో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన యువతికి న్యాయం జరగాలని కోరుతూ.. నగరంలో స్థానికులు నిరసన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

యువతికి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ