రైల్వేలో ప్రమాదాలపై.. ప్రజలకు అవగాహన కల్పించారు. విశాఖ జిల్లా గోపాలపట్నం సింహాచలం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ చేశారు.
రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్
By
Published : Mar 28, 2019, 5:33 PM IST
రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్
రైల్వే ప్రమాదాలపై విశాఖ జిల్లా గోపాలపట్నం సింహాచలం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ చేశారు. ప్రయాణికులకు అవగాహన కల్పించారు.రైలు ప్రమాదాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రమాదం జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైమాక్ డ్రిల్ చేశారు. ప్రమాదాల సమయంలో..ప్రయాణికుల్ని బయటకు లాగి 108లో తరలించడం వంటి అంశాలపై చైతన్యం కలిగించారు.