ఆలయాలపై దాడుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. చలో రామతీర్థ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హిందు ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉంది': సీఎం రమేష్ - రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తాజా వార్తలు
చలో రామతీర్థ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.
'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్